ఎమర్జెన్సీ ప్రజా స్వామ్యానికి చీకటి రోజులు

79చూసినవారు
ఎమర్జెన్సీ ప్రజా స్వామ్యానికి చీకటి రోజులు
ఎమర్జెన్సీ ప్రజా స్వామ్యానికి చీకటి రోజులని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దుగ్యాల ప్రదీప్ కుమార్ అన్నారు. బుధవారం పెద్దపల్లి జిల్లా కేంద్రంలో
బీజేపీ జాతీయ శాఖ పిలుపు మేరకు అసెంబ్లీ కన్వీనర్ దాడి సంతోష్ అధ్యక్షతన ఎమర్జెన్సీ వ్యతిరేక దినంను నిర్వహించారు. నల్ల రిబ్బన్లు ధరించి నిరసన తెలిపారు. ఈకార్యక్రమంలో రామగుండం ఇంచార్జ్ కందుల సంధ్యారాణి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శిలారపు పర్వతాలు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్