మీర్జంపేట వాసికి డాక్టరేట్

69చూసినవారు
మీర్జంపేట వాసికి డాక్టరేట్
కాల్వ శ్రీరాంపూర్ మండలం మీర్జంపేటకి చెందిన ఉయ్యాల బాలకృష్ణ హైదరాబాద్ ఇబ్రహీంపట్నంలోని గురునానక్ విద్యా సంస్థలు ఫార్మసీ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్నారు. పరిశోధక విద్యార్థిగా ఫైటో కెమికల్స్ పై పరిశోధన, ఎంపిక చేయబడిన ఔషధ మొక్కల నుండి మానసిక ఒత్తిడి తగ్గించేందుకు శక్తి నిర్ధారణ అనే అంశంపై చేసిన పరిశోధనకుగాను అన్నామలై యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రదానం చేసినట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్