ప్రభుత్వ పాఠశాల పిల్లలకు తెలివితేటలధికం

67చూసినవారు
ప్రభుత్వ పాఠశాల పిల్లలకు తెలివితేటలధికం
పెద్దపల్లి జిల్లా, కాల్వశ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీ ఆంగ్ల మాధ్యమ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో శనివారం హెచ్ఎం ఈర్ల సమ్మయ్య స్కూల్ టీచర్లు విజయలక్ష్మి, సమత, భారతీలతో కలిసి బడిబాట సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పిల్లలకే అధిక తెలివితేటలుంటాయని హెచ్ఎం సమ్మయ్య తెలిపారు.

సంబంధిత పోస్ట్