ఆకట్టుకున్న చిరుతల రామాయణం

59చూసినవారు
పెద్దపల్లి నియోజకవర్గం సుల్తానాబాద్ మండలంలోని భూపతిపూర్ గ్రామంలో శనివారం రాత్రి నిర్వహించిన చింతల రామాయణం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా కళాకారులు తమ ప్రదర్శనతో అలరించారు. మాజీ సర్పంచ్ పోచమల్లు కళాకారులను అభినందించారు.

సంబంధిత పోస్ట్