పెద్దపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయం

52చూసినవారు
పెద్దపల్లి: విద్యుత్ సరఫరాలో అంతరాయం
పెద్దపల్లి పట్టణం రంగంపల్లి 33/11 కేవీ సబ్ స్టేషన్ మరమ్మతుల కారణంగా శనివారం పెద్దపల్లి, రంగంపల్లి, చందపల్లి, నిట్టూర్, నిమ్మనపల్లి, పెద్దబొంకూర్, పెద్దకల్వలలో ఉదయం 9 గంటల నుండి 11 గంటల వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని విద్యుత్ శాఖ పెద్దపల్లి పట్టణ అదనపు సహాయ ఇంజినీర్/ఆపరేషన్ శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు. వినియోగదారులు గమనించి సహకరించాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్