మడేలయ్య స్వామి బోనాల మహోత్సవం

51చూసినవారు
జూలపల్లి మండలం వడుకాపూర్ గ్రామంలో రజక సంఘం ఆద్వర్యంలో ఆదివారం మడేలయ్య స్వామి బోనాల మహోత్సవం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, జూలపల్లి మాజీ సర్పంచ్ దారబోయిన నరసింహ యాదవ్ నెత్తిన బోనంతో మొక్కులు చెల్లించారు. ఈకార్యక్రమంలో వైస్ ఎంపీపీ మొగురం రమేష్, రజక సంఘం అధ్యక్షులు కూనిరాజుల రాజయ్య, మాజీ ఎంపీటీసీ ఎర్రోళ్ల రాములు, రజక సంఘం సభ్యులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్