నూతన నియామకం

73చూసినవారు
నూతన నియామకం
అఖిల భారత యాదవ మహాసభ యువజన విభాగం ఓదెల మండల నూతన అధ్యక్షుడిగా బండారి వర్షిత్ యాదవ్ ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షుడుగా జంగా అజయ్ కుమార్ యాదవ్ ను ఎన్నుకున్నట్లు రాష్ట్ర కార్యదర్శి వేల్పుల కుమార్ యాదవ్, జిల్లా అధ్యక్షులు అట్ల సాగర్ యాదవ్ తెలిపారు. కొమ్మ సతీష్ యాదవ్, వినిత్ యాదవ్, సాయి యాదవ్, నరేందర్ యాదవ్ ఉన్నారు.

సంబంధిత పోస్ట్