ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి

51చూసినవారు
ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలి
సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల జేఏసీ జిల్లా ఛైర్మన్ బొంకూరి శంకర్ తెలిపారు. పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో శుక్రవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సెప్టెంబర్ 1న సిపిఎస్ పెన్షన్ విద్రోహ దినంగా ఆందోళన కార్యక్రమాలు నిర్వహించి తలపెట్టినట్లు తెలిపారు. సమావేశంలో పీఆర్టియు టీఎస్ జిల్లా అధ్యక్షులు కర్రు సురేష్, గుండు కృష్ణమూర్తి, వివిధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్