పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలి

52చూసినవారు
పెద్దపల్లి జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టాలని దళిత సంఘాల నాయకులు సీఎం రేవంత్ రెడ్డిని కోరారు. సోమవారం పెద్దపల్లి ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ బడుగు బలహీన ఎస్సి, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు రిజర్వేషన్ తెచ్చిన మహనీయుడి పేరుతో అంబేడ్కర్ జిల్లాగా మార్చాలని కోరారు. సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు బొంకూరి కైలాసం, నాయకులు మల్లేష్, శ్రీనివాస్, మాస్ పట్టణ అధ్యక్షుడు కరుణాకర్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్