జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి

63చూసినవారు
జీపీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
మున్సిపల్, గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా బుధవారం కలెక్టరెట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా నాయకులు సీపెల్లి రవీందర్, కల్లేపల్లి అశోక్, మున్సిపల్ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటస్వామి, మహంకాళి సురేష్, బొంకూరి సాగర్, నాయకులు లక్ష్మణ్, గట్టయ్య, రాధాకృష్ణ, గుడిసెల లక్ష్మి పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్