శ్రీధర్ బాబు సీఎం అవుతాడనుకున్న: ఎమ్మెల్సీ భాను ప్రసాద్

19896చూసినవారు
పెద్దపల్లి ఎమ్మెల్సీ భాను ప్రసాద్ రాష్ట్ర ఐటీ మంత్రి శ్రీధర్ బాబుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే శ్రీధర్ బాబు ముఖ్యమంత్రి అవుతారని తాను అనుకున్నట్లు తెలిపారు. అయితే ఏనాటికైనా శ్రీధర్ బాబు ముఖ్య మంత్రి అయ్యే అవకాశం ఉందని ధీమా వ్యక్తం చేశారు. కాగా పెద్దపల్లి జిల్లాలో ఐటీ, పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలని మంత్రిని కోరారు.

సంబంధిత పోస్ట్