విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్

70చూసినవారు
విద్యార్థులను అభినందించిన జిల్లా కలెక్టర్
పెద్దపల్లి జిల్లాకు చెందిన విద్యార్థులు కరీంనగర్ లోని ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన జాతీయ స్థాయి కరాటే కాంపిటీషన్ పోటీలలో ప్రతిభ కనబరిచారు. మణిమాత్, ఆర్యన్, అద్విక, గోల్డ్ మెడల్, హర్షవర్ధన్, యశ్వంత్, ప్రణవ్ చంద్ర, శ్రీహాన్, సిల్వర్ మెడల్, అభిరామ్ కాంస్య పతకం సాధించారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సర్టిఫికెట్లు అందజేసి ప్రత్యేకంగా అభినందించారు. కరాటే మాస్టర్ లక్ష్మీ నరసయ్య పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్