డబుల్ రోడ్డు కోసం రాస్తారోకో

62చూసినవారు
డబుల్ రోడ్డు కోసం రాస్తారోకో
జూలపల్లి మండల కేంద్రంలో సోమవారం జూలపల్లి నుండి పెద్దపల్లి వరకు డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని బిజెపి ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. మండల కేంద్రం నుండి పెద్దపల్లి జిల్లా కేంద్రానికి డబుల్ రోడ్డు నిర్మాణం చేపట్టాలని బిజెపి నాయకులు, ప్రజాప్రతినిధులు, రాస్తారోకోతో నిరసన తెలిపారు. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సురేష్ రెడ్డి హాజరై మాట్లాడారు. ఈకార్యక్రమంలో నాయకులు ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్