ఖనిలో చలివేంద్రాలు ప్రారంభించిన అదనపు కలెక్టర్

579చూసినవారు
ఖనిలో చలివేంద్రాలు ప్రారంభించిన అదనపు కలెక్టర్
జిల్లా కలెక్టర్ ఆదేశాల ప్రకారం రామగుండం పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ముందు, రామగుండం తహసిల్ ఆఫీస్ పరిధిలో చలివేంద్రాలను గురువారం పెద్దపల్లి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జల్ద అరుణశ్రీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ త్రయంబకేశ్వర్, రామగుండం తహసిల్దార్ కుమారస్వామి, డిప్యూటీ తహసిల్దార్ తిరుపతి, ఈఈ జమీల్, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్