ఎస్ఐ ల సేవలను అభినందించిన సిపి

61చూసినవారు
రామగుండం పోలీస్ కమీషనరేట్ పరిధిలో పనిచేసిన నలుగురు ఎస్ఐ లు టి విక్టర్, ఎన్ సురేందర్, టి గంగరాజు గౌడ్, ఎన్ లింగన్న
పోలీసుశాఖలో అమూల్యమైన సేవలు అందించి పదవి విరమణ పొందుతున్నారు. ఈ సందర్భంగా సీపీ కార్యాలయంలో మంగళవారం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్, పదవి విరమణ పొందుతున్న ఎస్సైలు, వారి కుటుంబ సభ్యులను పూలమాలలు వేసి శాలువాలతో ఘనంగా సన్మానించారు.

సంబంధిత పోస్ట్