నేడు జిల్లాకు ఉప ముఖ్యమంత్రి రాక

53చూసినవారు
నేడు జిల్లాకు ఉప ముఖ్యమంత్రి రాక
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క శనివారం పెద్దపెల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం రామగుండం మెగా పవర్ ప్లాంట్ సందర్శనతో పాటు గోదావరిఖనిలో స్కిల్ సెంటర్ ను ప్రారంభిస్తారు. అలాగే రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో జరిగే సభలో ఉప ముఖ్యమంత్రి భట్టి ప్రసంగిస్తారు.

సంబంధిత పోస్ట్