సత్యానికి ధర్మానికి ప్రతీక దసరా: ఎమ్మెల్యే

58చూసినవారు
సత్యానికి ధర్మానికి ప్రతీక దసరా పండుగ అని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. శనివారం విజయదశమి సందర్భంగా పవర్ హౌస్ కాలనీ శివాలయం టెంపుల్ లో జమ్మి కొమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. రామగుండం నియోజకవర్గ ప్రజలందరికి విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకునే పండుగ విజయదశమి అన్నారు.

సంబంధిత పోస్ట్