సింగరేణిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కొరడా: సి&ఎండి

83చూసినవారు
సింగరేణిలో విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కొరడా: సి&ఎండి
సింగరేణి లో విధుల పట్ల నిర్లక్ష్యం అలసత్వం వహించే వారి పట్ల కఠిన చర్యలు తీసుకుంటామని సంస్థ ఛైర్మన్ ఎన్. బలరామ్ హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం సిఎండీ ఒక ప్రకటన విడుదల చేశారు. అధికారుల సమయ పాలనపై ప్రత్యేక దృష్టి సారించారు. గనులు, ఆఫీస్ లలో విధులకు రాకున్నా, మరి కొందరు మస్టర్ పడి బయటకు వెళ్తున్నట్లు నిఘా వర్గాల ద్వారా వచ్చిన ఫిర్యాదులపై చైర్మన్ తీవ్రంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్