కౌశిక హరిని సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్

54చూసినవారు
కౌశిక హరిని సన్మానించిన మాజీ సీఎం కేసీఆర్
రామగుండం నియోజకవర్గ బిఆర్ఎస్ నాయకుడు కౌశిక హరిని తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం హైదారాబాద్ లో ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఇటీవల బసంతనగర్ కేశోరాం సిమెంటు కంపెనీ కాంట్రాక్టు కార్మిక సంఘం ఎన్నికల్లో బిఆర్ఎస్ నాయకుడు కౌశిక హరి ప్యానల్ ఘన విజయం సాధించి అధ్యక్షునిగా ఎన్నికైన నేపథ్యంలో కుటుంబ సమేతంగా కేసీఆర్ ను కలిసేందుకు వెళ్లినట్టు కౌశిక హరి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్