ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేసిన జిఎం

85చూసినవారు
ఉద్యోగ నియామక ఉత్తర్వుల అందజేసిన జిఎం
ఆర్ జి 1 జీఎం కార్యలయంలో మెడికల్ ఉద్యోగుల డిపెండెంట్స్ 26మందికి మంగళవారం కారుణ్య నియామక ఉద్యోగ ఉత్తర్వులను జనరల్ మేనేజర్ చింతల శ్రీనివాస్ అందజేశారు. ఇందులో నలుగురు మహిళలు, 22మంది పురుషులకు ఆర్జి1 ఏరియాలో పోస్టింగ్ ఇచ్చారు. అధికారులు, నాయకులు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్