బ్యాంకు రుణాలపై ఎస్బిఐ అవగాహన సదస్సు

56చూసినవారు
బ్యాంకు రుణాలపై ఎస్బిఐ అవగాహన సదస్సు
గోదావరిఖని పద్మశాలి సేవా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి సహకారంతో మేగా లోన్ మేళా నిర్వహించారు. హౌసింగ్ లోన్స్, మార్ట్ గేజ్ లోన్స్, వెహికల్ లోన్స్, బిజినెస్ లోన్స్ కు సంబంధించిన అనుమానాలు నివృత్తి చేశారు. బ్యాంక్ చీప్ మేనేజర్ హిమంజని కవిత, బ్రాంచ్ మేనేజర్లు ప్రవీణ్ కుమార్, మబుల్ ఖాన్, కమలాకర్ పద్మశాలి సంఘం నాయకులు మండల సత్యనారాయణ, చిప్ప రాజేశం, ఆడెపు శంకర్ పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్