కొండగట్టులో అంగరంగవైభవంగా శ్రీ సీతారాముల కల్యాణం

1082చూసినవారు
శ్రీ రామనవమిని పురస్కరించుకుని బుధవారం శ్రీ అంజనేయ స్వామి కొండగట్టులో శ్రీ సీతారాముల కల్యాణం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కొండగట్టు ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితుల సమక్షంలో ఆలయ అధికారుల ఆధ్వర్యంలో వేలాది భక్తుల మధ్య సీతారాముల కల్యాణం కన్నుల పండుగగా చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్