ఖనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం

1556చూసినవారు
ఖనిలో ఘనంగా టిడిపి ఆవిర్భావ దినోత్సవం
రామగుండం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు ఆధ్వర్యంలో శుక్రవారం గోదావరిఖని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పార్టీ 42వ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఎన్ టీ ఆర్ చిత్రపటానికి పూలమాల వేసి కేకు కట్ చేసి, స్వీట్లు పంపిణి చేశారు. కంది చంద్రయ్య, నరెడ్డి స్వరాజ్యం, కూసి నర్మద, ముదిగంటి దామోదర్ రెడ్డి, బేక్కం వీరేందర్, చిటికెల రాజలింగు, పెగడపల్లి రాజనర్సు, చందు పాల్గోన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్