పాఠశాల బిల్డింగ్ పైనుంచి దూకిన విద్యార్థి

67చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల బిల్డింగ్ పైనుంచి శనివారం 8వ తరగతి విద్యార్థిని దూకడం జరిగింది. ఈ ఘటన కు కారణమైన బాధ్యులపైన చర్యలు తీసుకోవాలని జిల్లాలో అనేక ఘటనలు జరుగుతున్న విషయం పైన విచారణ చేయాలని ఏబీవీపీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు.

సంబంధిత పోస్ట్