ఎల్లారెడ్డిపేట: మాజీ సర్పంచులు అరెస్ట్

54చూసినవారు
ఎల్లారెడ్డిపేట: మాజీ సర్పంచులు అరెస్ట్
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ఎల్లారెడ్డిపేట మండలంలో ముందస్తుగా మాజీ సర్పంచులను పోలీసులు అరెస్టు చేశారు. జేఏసీ పిలుపుమేరకు చలో హైదరాబాద్ కార్యక్రమంలో భాగంగా సోమవారం మాజీ సర్పంచులకు రావలసిన పెండింగ్ బిల్లులను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలని శాంతియుతంగా ఉద్యమిస్తున్న సర్పంచుల ఉద్యమాన్ని అణిచివేయడం అమానుష్యము అని పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఉన్న తాజా మాజీ సర్పంచులు అన్నారు.

సంబంధిత పోస్ట్