జలపాతాన్ని తలపిస్తున్న నర్మాల ఎగువ మానేర్ (వీడియో)

71చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలోని నర్మల ఎగువ మానేరు ప్రాజెక్ట్ ఆదివారం నిండుకుండల మారి మత్తడి దూకుతుంది. దీంతో నర్మల ఎగుమనేరు ప్రాజెక్టు నుంచి ఉప్పొంగుతున్న నీరు జలపాతాన్ని తలపిస్తుంది. దీంతో చూసేందుకు జనాలు ఆసక్తి చూపుతున్నారు. తమ తమ ఫోన్లలో వీడియోస్ ఫొటోస్ తీస్తూ. సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. గత రెండు మూడు రోజులుగా భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ మానేరుకు నీరు చేరింది.

సంబంధిత పోస్ట్