సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత ఆరోగ్య భద్రత కల్పించడంతోపాటు న్యాయమైన అభిమానులను ప్రభుత్వం పరిష్కరించాలని ఎమ్మెల్సీ అభ్యర్థి పులి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఎదుట నిరాహారదీక్ష చేస్తున్న సర్వ శిక్ష అభియాన్ ఉద్యోగులకు సంఘీభావం తెలిసపి దీక్షలో కూర్చున్నారు. కలెక్టర్ చైర్మన్ గా ఉండి రిజర్వేషన్ రోస్టర్ మెరిట్ ప్రాతిపదికగా ఉద్యోగులను నియమించారని అన్నారు.