సిరిసిల్ల: విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే

76చూసినవారు
సిరిసిల్ల: విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వ హత్యలే
సిరిసిల్ల: కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటివరకూ 45 మంది పేద విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని కేటీఆర్ ఆరోపించారు. గురుకుల విద్యార్థుల మరణాలన్నీ ప్రభుత్వం చేసిన హత్యలేనని అన్నారు. పిల్లలు ఎవరైనా అనారోగ్యంపాలైతే బీఆర్ఎస్‌ను సంప్రదించాలని సూచించారు. అవసరమైతే తాము ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించి కాపాడుకునే ప్రయత్నం చేస్తామన్నారు. కష్టాలు, ఇబ్బందులు వస్తే ఆత్మహత్యలు చేసుకోవద్దని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్