సిరిసిల్ల: బియ్యం వితరణ చేసిన బోనాల ఫ్రెండ్స్ యూత్ సభ్యులు

57చూసినవారు
సిరిసిల్ల: బియ్యం వితరణ చేసిన బోనాల ఫ్రెండ్స్ యూత్ సభ్యులు
సిరిసిల్ల పట్టణం పెద్దబోనాలకు చెందిన నిరుపేద కుటుంబం అయిన కాశెట్టి సతీష్ ఇటీవల మరణించగా మంగళవారం  ఫ్రెండ్స్ యూత్ సభ్యులు కలిసి వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, తన వంతు సహాయంగా కొంత ఆర్థిక సహాయం, 50 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో యుగేందర్, బాలకిషన్, మోహినొద్దీన్ , తిరుపతి, ఆంజనేయులు, యూత్ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్