సిరిసిల్ల: అప్పుల బాధతో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య

76చూసినవారు
సిరిసిల్ల: అప్పుల బాధతో ఉరి వేసుకొని దంపతుల ఆత్మహత్య
రాజన్న సిరిసిల్ల జిల్లా, నియోజకవర్గం శనివారం స్థానిక 37వ వార్డ్ పరిధిలో మైసమ్మ గల్లీ బైరి అమర్, తన భార్య స్రవంతి అప్పుల బాధతో కొద్ది సేపటి క్రితం తన ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్