తంగళ్ళపల్లి: బంధువుల ఇంటికి వెళ్లిన బాలుడు అదృశ్యం

70చూసినవారు
తంగళ్ళపల్లి: బంధువుల ఇంటికి వెళ్లిన బాలుడు అదృశ్యం
తంగళ్లపల్లి మండలం దేశాయిపల్లి కి చెందిన బాలుడు అదృశ్యమయ్యాడు. ప్రస్తుతం సిరిసిల్ల బీవై నగర్ లో ఉంటున్న బాలుడు శుక్రవారం ఉదయం పెద్దూరు లోని బంధువుల ఇంటికి వెళ్తానని చెప్పి ఇంటి నుంచి బయటకు వెళ్ళాడు. అటు బంధువుల ఇంటికి వెళ్ళక, ఇటు ఇంటికి చేరుకోక పోవడంతో బాలుడు తల్లి లక్ష్మి తంగళ్లపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. తల్లి మంజల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు పోలీసులు నమోదు చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్