సీనియర్ తెలంగాణ ఉద్యమకారునికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం సహపంక్తి భోజనం చేసిన ఉద్యమకారుల ఫోరం నాయకులు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని తిమ్మాపూర్ మండలం అలుగునూర్ గ్రామానికి చెందిన తెలంగాణ సీనియర్ ఉద్యమ కారులు కూనమల్ల మల్లేశం గారి స్వగృహానికి వెళ్లి వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపి వారి కుటుంబ సభ్యులతో కరీంనగర్ జిల్లా ఉద్యమకారుల ఫోరం సభ్యులు సహపంక్తి భోజనం చేయడం జరిగింది.