ఘనంగా బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవం

64చూసినవారు
వేములవాడ రూరల్ మండలం పాజుల్ నగర్ గ్రామంలో వారం రోజులుగా అక్క మహంకాళి దేవి, బీరప్ప కామరతి కళ్యాణ మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. కళ్యాణ మహోత్సవాలను తిలకించేందుకు భక్తులు సిద్ధులు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రావడంతో ఆలయ పరిసర ప్రాంతాలు సందడిగా మారాయి. గొల్ల, కురుమ కులస్తులు భక్తిశ్రద్ధలతో బోనాల నైవేద్యాలు సమర్పించుకొని సేవలో తరించారు. వైస్ ఎంపీపీ జక్కుల కవిత తిరుపతి మీడియాతో మాట్లాడారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్