ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్

56చూసినవారు
ఏసీపీ ఉమామహేశ్వరరావుకు 14 రోజుల రిమాండ్
అక్రమ ఆస్తుల కేసులో హైదరాబాద్‌ సీసీఎస్‌ ఏసీపీ టి.ఎస్‌.ఉమామహేశ్వరరావును అరెస్టు చేసిన అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు బుధవారం కోర్టులో హాజరుపర్చారు. అరెస్ట్ అయిన ఏసీపీ ఉమామహేశ్వరరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది.దీంతో ఆయనను చంచల్‌గూడ జైలుకు తరలించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్