వేములవాడలో బండి సంజయ్‌ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

55చూసినవారు
వేములవాడలో బండి సంజయ్‌ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
వేములవాడలో సీఎం రేవంత్ రెడ్డి బుధవారం మాట్లాడుతూ బండి సంజయ్‌ను రెండుసార్లు ఎంపీగా గెలిపిస్తే కరీంనగర్ అభివృద్ధికి ఏమైనా చేశారా అన్నారు. కరీంనగర్ జిల్లా గురించి బండి సంజయ్ పార్లమెంట్‌లో ఎప్పుడైనా మాట్లాడారా అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్‌ఎస్‌, బీజేపీ నేతలు పనిచేసి ఉంటే సాగునీటి ప్రాజెక్టులు ఎందుకు పెండింగ్‌లో ఉన్నాయి అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్