వేములవాడలో భక్తుల సందడి

55చూసినవారు
వేములవాడలో భక్తుల సందడి
వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి ఆలయానికి సోమవారం భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. దీంతో ఆలయం భక్తులతో కోలాహలంగా మారింది. ధర్మ దర్శనంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. ముందుగా పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించి స్వామివారికి ఇష్టమైన కోడె మొక్కలతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకొని సేవలో తరించారు. స్వామివారికి ఇష్టమైన సోమవారం సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్