కేంద్ర బిజెపి హోం శాఖ సహాయ మంత్రి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ జన్మదినం సందర్భంగా గురువారం కథలపూర్ మండలం సిరికొండ గ్రామంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు కోడిపెల్లి గోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 200 మంది పిల్లలకు నోట్ బుక్స్, పెన్నులు లు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాయకులు. కార్యకర్తలు పాల్గొన్నారు.