పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వవిప్

564చూసినవారు
పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వవిప్
కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామంలో పెద్దమ్మ పెద్దిరాజుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస పెద్దమ్మ తల్లిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ముదిరాజ్ కులస్తులు ఎమ్మెల్యేలు శాలువతో ఘనంగా సత్కరించారు. పెద్దమ్మ తల్లి దీవెనలతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని వేడుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్