దుబాయ్ లో ఘనంగా బతుకమ్మ వేడుకలు.. హాజరైన ఎమ్మెల్యే ఆది

74చూసినవారు
దుబాయ్ లో ఎమరేట్స్ తెలంగాణ సంస్కృత సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన బతుకమ్మ వేడుకల్లో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయంలో భాగమైనటువంటి బతుకమ్మ వేడుకలు దుబాయ్ లో అంగరంగ వైభవంగా జరుపుకోవడం, అందులో భాగస్వామ్యం కావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్