ఘనంగా కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి పుట్టిన రోజు వేడుకలు

83చూసినవారు
వేములవాడ అర్బన్ మండల శాఖ ఆధ్వర్యంలో నంది కామన్ వద్ద గురువారం కేంద్ర హోంశాఖ సహాయక మంత్రి బండి సంజయ్ జన్మదినం సందర్బంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జింక అనిల్, బీజేపీ నాయకులు కొమ్మనివేణి సంతోష్, ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి గుండాకార్ల లక్ష్మణ్, ఎస్సి మోర్చా అధ్యక్షులు ఏరగోక్కుల రమేష్, యువమోర్చ ప్రధాన కార్యదర్శి గణేష్, మధు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్