భీమన్న ఆలయంలో హనుమాన్ చాలీసా పారాయణం (వీడియో)

69చూసినవారు
వైభవంగా కొనసాగుతున్న హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాన్ని హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం నిర్వహిస్తున్నారు. వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీ భీమేశ్వర ఆలయంలో కొలువైన ఆంజనేయ స్వామి వారి ఆలయ ప్రాంగణంలో హిందూ ఉత్సవ సమితి వేములవాడ వారి ఆధ్వర్యంలో విజయవంతంగా 41వ మంగళవారం సామూహిక హనుమాన్ చాలీసా కార్యక్రమాన్ని నిర్వహిఇస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్