వేములవాడలో శనివారం రాత్రి భారీ వర్షం

65చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో శనివారం రాత్రి భారీ వర్షం కురుస్తోంది. మధ్యాహ్నం మోస్తారుగా వర్షం కురిసింది. మళ్లీ పూర్తిగా తగ్గిపోయి. రాత్రి భారీ వర్షం కురుస్తుంది. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. రోడ్లపైకి అధికంగా వర్షపునీరు చేరుతుంది. మరో మూడు నాలుగు రోజులు పాటు భారీ వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్