వేములవాడలో ముమ్మరంగా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు: ASP

68చూసినవారు
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో ఏఎస్పి శేషాద్రిని రెడ్డి ముమ్మరంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎవరు కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దని విజ్ఞప్తి చేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే కేసులు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరు న్యూ ఇయర్ వేడుకలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. వారి వెంట టౌన్ సీఐ వీరప్రసాద్ పోలీసు సిబ్బంది ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్