దరఖాస్తు దారులతో కిక్కిరిసిపోయిన మండల పరిషత్ కార్యాలయం

85చూసినవారు
వేములవాడ అర్బన్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ప్రజా పాలన దరఖాస్తు దారులతో కిక్కిరిసిపోయింది. ఎంపీ ఎన్నికల కారణంగా దరఖాస్తుల స్వీకరణ నిలిచిపోయింది. మంగళవారం ప్రజా పాలన వెబ్సైట్ ప్రారంభం కావడంతో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. దీంతో మండల పరిషత్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకునేందుకు క్యూ కట్టారు. గతంలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ వెబ్సైట్లో నమోదు కాలేదని పలువురు దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్