ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది: ఎమ్మెల్యే ఆది

63చూసినవారు
ప్రజా ప్రభుత్వంలో చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. బిఆర్ఎస్ వారు రాష్ట్రాన్ని విద్వాంసం చేస్తే ప్రజా ప్రభుత్వంలో రాష్ట్రాన్ని గాడిన పెడుతున్నామని పేర్కొన్నారు. కమీషన్ కాలేశ్వరం, కమిషన్ కాకతీయ, కమిషన్ బర్లు, గొర్లు, దళిత బంధులో స్కాము, టెలిఫోన్ ట్యాపింగ్, ఈ ఫార్ములా రేస్ స్కామ్ లు ఇలా గత ప్రభుత్వంలో అన్ని స్కామ్ లేనని చెప్పారు. కమిషన్ల పేరిట వేలకోట్లు దోచుకున్నారని, ప్రజా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని వివరించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్