వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ రెడ్డి

56చూసినవారు
వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా సంపత్ రెడ్డి
ప్రస్తుతం వేములవాడ మున్సిపల్ కార్యాలయంలో మేనేజర్ గా పనిచేస్తున్న డి. సంపత్ రెడ్డి నేటి నుండి వేములవాడ మున్సిపల్ కమిషనర్ గా పూర్తిస్థాయి బాధ్యతలు చేపట్టారని శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా పలువురు కమిషనర్ సంపత్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్