మంత్రి, విప్ లను కలసిన ఐజేయు జిల్లా అధ్యక్షులు సంతోష్

76చూసినవారు
మంత్రి, విప్ లను కలసిన ఐజేయు జిల్లా అధ్యక్షులు సంతోష్
మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ లను టీయూడబ్ల్యూజే సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు దండి సంతోష్ కుమార్ శుక్రవారం హైద్రాబాద్ లోని వారి క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. జిల్లాలోని జర్నలిస్టుల ఇళ్ల స్థలాలు కేటాయింపుకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి, విప్ ల దృష్టికి తీసుకెళ్లారు. సానుకూలంగా స్పందించిన వారు త్వరలోనే జర్నలిస్టుల అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్