ఉత్తమ సేవలకు గాను గణతంత్ర దినోత్సవ నేపథ్యంలో ఆదివారం కోనరావుపేట ఎస్ఐ ప్రశాంత్ రెడ్డి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో ఈ పాటు ఎస్పి అఖిల్ మహాజన్ చేతుల మీదుగా ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. పోలీసు సిబ్బందితో పాటు అధికారులు విషెస్ చెప్పారు.