వేములవాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా ఖమ్మం గణేష్ కు అవకాశం ఇచ్చినందుకు పూసల సంఘం సభ్యులు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. శనివారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ గణేష్ ను సంఘం సభ్యులు సన్మానించి సత్కరించారు. డైరెక్టర్ గా గణేషు నియామకం కావడం సంతోషంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం సభ్యులు పాల్గొన్నారు.