ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి పట్టివేత: సీఐ

61చూసినవారు
ఆరు నెలలుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడి పట్టివేత: సీఐ
వేములవాడ రూరల్ స్టేషన్ పరిధిలో జనవరి 31వ తేదీన గంజాయితో పట్టుబడ్డ సాయికుమార్, ప్రేమ్, రాజ్ కుమార్, రమేష్లను విచారించగా మరో 4గురు అమీర్, వెంకటేష్, అభి, రవి వద్ద నుండి గంజాయి కొనుగోలు చేశామని తెలుపగా 4గురిని విచారించగా అఖిల్ గంజాయిని సప్లై చేసేవాడని చెప్పారు. అందరిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి ఇదివరకే రిమాండ్ చేశామని అప్పటినుండి పరారీలో వున్న అఖిల్ ను బుధవారం రిమాండ్ చేసినట్లు సీఐ శ్రీనివాస్ తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్